కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి క్రీడా పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 27 మందికి అర్జున, ఐదుగురికి ఖేల్రత్న ఇస్తున్నామని తెలిపింది.ఆర్చరీ - అతను దాస్, అథ్లెటిక్స్ - ద్యుతీచంద్, బ్యాడ్మింటన్ - సాత్విక్ సాయిరాజ్, బ్యాడ్మింటన్ - చిరాగ్ చంద్ర శేఖర్ శెట్టి, బాస్కెట్ బాల్ - విశేష్ భ్రిగువంశీ, బాక్సింగ్ - సుబేదార్ మనీష్ కౌశిక్, లోలినా బోర్కే, క్రికెట్-దీప్తి శర్మ, ఇషాంత్ శర్మ, ఇక్వెస్ట్రియన్ -సావంత్ అజయ్ అనంత్, ఫుట్బాల్- సందేశ్ జింగాన్, గోల్ఫ్-అదితి కౌశిక్, హాకీ- ఆకాష్ దీప్ సింగ్, హాకీ-దీపికా, కబ్బడి-దీపక్, ఖో-ఖో-సరికా సుధాకర్, రోయింగ్ -దత్తూన్, పారా షూటింగ్- మనీశ్ నర్వాల్