బాబోయ్.. బాబుపై కొడాలి నాని బూతులు వినలేం?
చంద్రబాబు రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడని.. దొంగ చట్టాలను అడ్డం పెట్టుకొని, వ్యవస్థను అడ్డం పెట్టుకొని డబ్బుని ఎలా దోచుకోవాలో? ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లాడని.. కొత్త పొత్తులు పెట్టుకోలేదన్న ఆయన.. బీజేపీని వాటేసుకుంటాడని.. కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడని... ఏ ఎండకు ఆ గొడుగు పడతాడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.