HOT కోరిక కోరిన ఫ్యాన్..! తప్పక తీరుస్తానన్న RX 100 హీరోయిన్..?

Chakravarthi Kalyan
సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా తమ ఫ్యాన్స్ తో ఛాట్ చేయడం ఇటీవల కామన్‌ గా మారింది. తమ గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు.. తమను ఇంకా ఏ పాత్రల్లో చూడాలనుకుంటున్నారు. తమ నటన గురించి ఫ్యాన్స్ ఫీడ్ బాక్ ఏంటి.. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతోంది.



ఇదే సమయంలో కొందరు తుంటరి ఫ్యాన్స్ స్టార్స్ ను ఇబ్బంది పెడుతుంటారు. ఆ సెలబ్రెటీ హీరోయిన్ అయితే ఈ తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్ కూడా ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్ తో చాట్ చేస్తోంది.



ఆర్‌ఎక్స్ 100 సినిమాలో ఏమాత్రం సిగ్గుపడకుండా బోల్డ్ సీన్స్ లో నటించిన ఈ హీరోయిన్ అంటే కుర్రకారులో యమా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఓ అభిమాని మీరు బికినీలో దిగిన ఫోటో ఉంటే పోస్టు చేయమని కోరాడు.



అభిమాని హాట్ కోరిక కోరినా పాయల్ రాజ్‌ పుత్ మాత్రం సాఫ్ట్ గానే స్పందించింది. తాను ప్రస్తుతం కాస్త బరువెక్కానని.. తగ్గేందుకు ఎక్సర్‌సైజులు చేస్తున్నాని చెప్పుకొచ్చింది. మంచి షేప్ రాగానే మీ కోరిక తీరుస్తానంటూ ఊరించిందీ హాట్ భామ. ఫర్వాలేదు.. ఈ మాత్రం లౌక్యం ఉంటే బాగానే పైకొస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: