నిజమేనా? చైనాలో పేదరికం పెరుగుతోందా?

Chakravarthi Kalyan
జనాభా కన్నా వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది. అదే జనాభాకు సరిపడా వస్తువులు ఉన్నా, లేదంటే జనాభా కన్నా వస్తువులు ఎక్కువగా ఉన్నా  ఆటోమేటిక్ గా ఆ వస్తువుకి డిమాండ్ తగ్గుతుంది. దాంతో  ధర కూడా అందుబాటులోకి వస్తుంది. ఈమధ్య చైనాలో ఆర్థిక స్తోమత అనేది తగ్గిపోయిందని సమాచారం. దాంతో వాళ్లు బ్యాంకులకు చెల్లించవలసిన డబ్బులు కూడా చెల్లించలేకపోతున్నారట. అలా చెల్లించవలసిన నేపథ్యంలో వాళ్ల బిల్డింగులు, కార్లు, ఆస్తులు అన్ని వదిలేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.


సాఫ్ట్ వేర్ వాళ్ళు  ధర ఎక్కువైనా సరే బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. అదే మధ్య తరగతి వాళ్ళు తమ దగ్గర ఉన్న మొత్తం లోనే ఎక్కువ వస్తువులు వచ్చేలా కొనుక్కుంటూ ఉంటారు‌. అయితే చైనాలో ఇలా బ్రాండ్ వస్తువులు కొనేవాళ్ళు లేకపోవడంతో ధరలు తగ్గిపోయాయని సమాచారం. ఇలా ధరలు తగ్గిపోవడం వల్ల ప్రాఫిట్ కూడా తగ్గిపోతుందట అక్కడ. దానివల్లే అక్కడ ఆర్థిక సంక్షోభం  నెలకొందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: