RRR చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ చిన్నప్పటి పాత్రల్లో నటించేది వీరేనంటూ ఎన్టీఆర్ కొన్ని ఫొటోలును విడుదల చేశారు.హిందీలో పలు చిత్రాల్లో నటించిన వరుణ్ బుద్దాదేవ్ ఎన్టీఆర్‌గా కనిపించనుండగా.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, రామ్ చరణ్ పాత్రలో నటించనున్నారు. అలాగే ఉడాన్ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన స్పందన్ చతుర్వేది అలియా పాత్రలో కనిపించనున్నారు.