ఆయన వల్లే విలన్ గా మారిన గోపిచంద్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా మంచి గుర్తింపును పొందాడు గోపీచంద్.ఆయన నటించిన తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. ఈయన నటించిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పలు సినిమాలలో విలన్ గా నటించాడు గోపీచంద్. దీంతో ఒక్కసారిగా ఆయన కెరీర్ మలుపు తిరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోగా ఆకట్టుకోలేకపోయిన ఈయన విలన్ గా మాత్రం ప్రేక్షకులను అలరించాడు. విలన్ గా మంచి సక్సెస్ ని కూడా అందుకున్నాడు. విలన్ గా కొనసాగుతున్న గోపీచంద్

 దాని అనంతరం కొన్ని సినిమాలలో హీరోగా నటించి మళ్లీ హీరో స్టేటస్ ని పొందాలి అని అనుకున్నాడు. హీరోగా ఆయన నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న... అలనాటి డైరెక్టర్ కృష్ణ కొడుకు కావడం చేత ఈయన ఇండస్ట్రీలోకి రావడానికి పెద్దగా కష్టపడలేదు. దాని అనంతరం అవకాశాలు లేకపోవడంతో తేజ కృష్ణవంశీ సహాయంతో విలన్ గా సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించాడు గోపీచంద్. ఈయన వల్లే గోపీచంద్ విలన్ గా రాణించాడు. ఇదిలా ఉంటే ఇక గత కొంతకాలంగా గోపీచంద్ నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లోప్ లు అవుతున్నాయి.

 అయినప్పటికీ కూడా కొన్ని సినిమాలలో హీరోగా  నటిస్తూ బిజీగా ఉన్నాడు గోపీచంద్. ఆయన తోటి హీరోలందరూ స్టార్ హీరోలుగా మంచి గుర్తింపు పొందినప్పటికీ గోపీచంద్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. సినీ ఇండస్ట్రీలోకి గోపీచంద్ ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 సంవత్సరాల కు పైగానే కావస్తుంది. అయినప్పటికీ గోపీచంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఒకటి కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం గోపీచంద్ విలన్ గా కాకుండా హీరోగా నటించాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అలా కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ గోపీచంద్ ని విలన్ గా చూడడానికే ఆయన అభిమానులు ఇష్టపడుతున్నారు. ఇక విలన్ గా చాలా సినిమాలలో నటించడం వల్ల హీరోగా ఈయనకి అవకాశాలు తగ్గాయి అని చెప్పాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: