తాజాగా
వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇద్దరూ నాగబాబు నివాసంలో చాలా సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో వీరి వెళ్లి కూడా ఉండబోతుందని అంటున్నారు.రాజస్థాన్ లో చాలా గ్రాండ్ గా వీరిద్దరి వివాహం చేయాలనే అనుకున్నారట. కానీ
నిహారిక పెళ్లి కూడా అక్కడే చేసినందుకుగాను వారికి కలిసి రాలేదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటలీలో వీరిద్దరి
పెళ్లి చేయాలనే భావిస్తున్నారట కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం
వరుణ్ తేజ్ గాండీవ దారి
అర్జున అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ
సినిమా ఆగస్టు 25న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం
వరుణ్ తేజ్ ఒకవైపు
సినిమా షూటింగ్స్ తోపాటు మరోవైపు
పెళ్లి పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నాడట
వరుణ్ తేజ్. ఇప్పటికే లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు కలిసి
ఇటలీ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా
వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే లావణ్య త్రిపాఠిన
పెళ్లి చేసుకోబోతు
మరొక స్టార్
హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్తాను అని
వరుణ్ తేజ్ చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో
హార్ట్ టాపిక్ గా మారింది.ఇక అసలు విషయం ఏంటంటే
వరుణ్ తేజ్ కి చిన్నప్పటినుండి ఒక స్టార్
హీరోయిన్ అంటే చాలా ఇష్టం అట. ఇక ఆమె ఎవరో కాదు సీనియర్
హీరోయిన్ రమ్యకృష్ణ. అందుకే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న
వరుణ్ తేజ్ మీకు ఏ
హీరోయిన్ తో
నైనా డేటింగ్ కి వెళ్లే ఛాన్స్ వస్తే ఎవరితో వెళ్తారు అని అడిగితే.. ఊహించిన సమాధానాన్ని చెప్పాడు
వరుణ్ తేజ్. ఒకవేళ నాకు డేటింగ్ చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా రమ్యకృష్ణతో వెళ్తాను అంటూ చెప్పుకొచ్చాడు
వరుణ్ తేజ్ .దీంతో
వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వేర్లు అవుతున్నాయి..!!