టాలీవుడ్ స్టార్
హీరోయిన్ సమంతకి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లికి ముందు
పెళ్లి తరువాత
కన్నా విడాకుల తర్వాతే సమంతకి మరింత క్రేజ్ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ మధ్యకాలంలో సమంతకి సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన
ఖుషి సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి సంబంధించిన పలు క్రేజీ వార్తలు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే
ఖుషి సినిమాలో
విజయ్ దేవరకొండ తో
ఒక రేంజ్ లో రొమాన్స్ చేస్తూ షాక్ ఇచ్చిన సమంత. తనకి ఇష్టం లేకుండానే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే నిజానికి
శివ నిర్వనా
సమంత దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు ఇంత
రొమాంటిక్ సన్నివేశాలు ఇవి కూడా వివరించలేదట. హెల్తీ సీన్స్ మాత్రమే వివరించారు. కానీ
సినిమా షూట్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ సీన్ ఇలా కంటే అలా చేస్తే బాగుంటుంది అంటూ ఒక్కొక్క సన్నివేశాలని పెంచుకుంటూ వెళ్ళాడట దర్శకుడు. ఇక కథలోని సన్నివేశాల పట్ల
సమంత సైతం నో చెప్పలేక ఆ సన్నివేశాల్లో నటించింది అన్న వార్తలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సమంతని
విజయ్ దేవరకొండ బ్యాక్ నుంచి హగ్ చేసుకుని సీన్ బెడ్ పైన హగ్ చేసుకుని పడుకునే సన్నివేశాలు మాత్రం అసలు చేయనని మొండికేసింది సమంత. కానీ
డైరెక్టర్ ఆమె చేత ఒప్పించి మరి ఆ సన్నివేశాలను చేయించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ సన్నివేశాలు సినిమాకి మరింత హైలెట్ అవుతాయి అని అంటున్నారు. దీనితో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!