ఎట్టకేలకు కాంతర వివాదం పై స్పందించిన రష్మీక...!?

Anilkumar
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో రష్మిక మందన ఫ్యాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను సంపాదించుకుంది రశ్మిక .ఈ సినిమాతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక దీంతో దక్షిణాదిలో నే కాకుండా బీటంలోను వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక మందన ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈమె. అయితే గతి కొద్ది రోజులుగా కొన్ని వివాదాలతో ఆమె పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ మరియు ప్రవర్తన


 ఈ ముద్దుగుమ్మను కొందరు చేయడం జరిగింది. దీంతో సొంత పరిశ్రమను ఆమె మరిచిపోయిందని అహంకారి అంటూ ముఖ్యంగా కన్నడ కులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది .అంతేకాదు ఆమెను కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తున్నారు అనే వార్తలు సైతం వచ్చాయి. తాజాగా స్పందించిన రష్మిక మాట్లాడుతూ కాంతారా విడుదలైన కొత్తలో మూవీ చూశారా అని అడిగారు అప్పటికి ఇంకా చూడలేదు కాబట్టి చూడలేదు అని చెప్పాను. దాని అనంతరం చిత్ర బృందానికి మెసేజ్ పెట్టాను దానికి వాళ్లు థాంక్యూ అని రిప్లై కూడా ఇవ్వడం జరిగింది.


కానీ బయట మాత్రం ఎందుకు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి అనేది తెలియదు నా జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రచారానికి తెలియదు. నా వ్యక్తిగత జీవితంలో జరిగేది ప్రతిసారి కెమెరా ముందు పెట్టి చూపించలేను కదా ప్రతి మెసేజ్ సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు నా పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలుసు జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో అనేది నాకు అనవసరం అంటూ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది రష్మీక.. దీంతో రష్మిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి ఇప్పటికైనా దీని గురించి స్పందించావు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: