ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో.. ముగ్గురు ఇండియన్స్?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా అవార్డులు ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి అవార్డుల ద్వారా ఏకంగా ఆటగాళ్లకు ప్రోత్సాహకాలు అందించడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి వారం కూడా ఇక ఆటగాళ్ళ ప్రదర్శనను ఆధారంగానే ఇక మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ కూడా విడుదల చేస్తుంటుంది. అయితే ఇక ఈ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక ఆటగాడు కూడా భావిస్తూ ఉంటాడు.

 అయితే కేవలం ర్యాంకింగ్స్ మాత్రమే కాదు ఇక ప్రతి నెల అవార్డులను ప్రకటించడం చేస్తూ ఉంటుంది ఐసిసి. ఆ నెల మొత్తం కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ళలో కొంతమందిని నామినేట్ చేసి అందులో ఒకరికి ఇక అవార్డును ప్రకటించడం చేస్తూ ఉంటుంది. అచ్చంగా ఇలాగే ఇక ప్రతి ఏడాది అవార్టులను ప్రకటించడం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం 2023 ఏడాది ముగిసిన నేపథ్యంలో.. గత ఏడాది మొత్తంలో కూడా ఇక అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ను షార్ట్ లిస్ట్ తయారు చేసింది ఐసీసీ. ఈ క్రమంలోనే ఏకంగా నలుగురు ప్లేయర్స్ ని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కోసం నామినేట్ చేసింది.

 ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లు నిలిచారు అని చెప్పాలి. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, గిల్, స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఇక ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరితోపాటు న్యూజిలాండ్ ఆల్రౌండర్ డార్లింగ్ మిచెల్ కూడా పోటీలో ఉన్నాడు అని చెప్పాలి. 2023లో వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా ఇక ఈ నలుగురు ప్లేయర్స్ ని వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ నలుగురిలో ఒకరికి ఇక అవార్డు దక్కబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: