రెడ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన సమంత..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరో గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే అనే మూవీ తో తెలుగు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును , సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలలో అవకాశాలను దక్కించుకొని చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది.
 

ఇకపోతే ఆ తర్వాత ఈమె తమిళ సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంది. ఇలా చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగు , తమిళ సినీ పరిశ్రమలో వరుస సినిమాలలో నటిస్తూ రెండు ఇండస్ట్రీ లలో కూడా టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె తెలుగు , తమిళ సినిమాలతో పాటు హిందీ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందాలను ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి.
 

ఇకపోతే తన అందాలతో వెండి తెరపై ఎన్నో సందర్భాలలో సెగలు పుట్టించిన ఈమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు అలాగే ఏద అందాలు ప్రదర్శన అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: