సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్ళేది ఎలా.. అప్పుడే..అధరహో ..!

Amruth kumar
పండుగ బాదుడే..బాదుడు ...
బస్సులు,రైళ్ల టిక్కెట్ల ధరలు ఫుల్‌ ...
విమాన చార్జీలకు రెక్కలు ...
 ప్రతి సంవత్సరం ఇంతే .. ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఇదే .. హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై పూణే  ఇలా పెద్ద పెద్ద నగరాల్లో అయినా గోదావరి జిల్లాల వారు ఉండకుండా ఉండరు .. వాళ్లంతా ఇప్పుడు తమ కుటుంబంతో కలిసి ప్రతి సంవత్సరం పండక్కి వస్తూ ఉంటారు .. తమ సొంత ఊరిలో ఆనందంగా గడిపి మళ్లీ వెళ్ళిపోతూ ఉంటారు .. ప్రస్తుతం ఇప్పుడు అక్కడి నుంచి రావటమే గగనంగా మారింది .. పండగ‌కు ఇప్పుడు సుమారు  మూడు వారాలు సమయం ఉన్న ధరలు విపరీతంగా పెంచేశారు .. రైలు , బస్సులు , విమానాలు ఏవి చూసినా అంతే అప్పుడే ధరలు భయపెట్టేస్తున్నాయి ..

పండగ‌కు ఊర్లు వెళ్లాలని .. ఇది ప్రతి ఒక్కరి ఆశ ..  ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు .. ప్రతి సంవత్సరం ఇంతే .. ప్రతి సంవత్సరం జరుగుతున్నది ఇదే .. హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై పూణే  ఇలా పెద్ద పెద్ద నగరాల్లో అయినా గోదావరి జిల్లాల వారు ఉండకుండా ఉండరు .. వాళ్లంతా ఇప్పుడు తమ కుటుంబంతో కలిసి ప్రతి సంవత్సరం పండక్కి వస్తూ ఉంటారు .. తమ సొంత ఊరిలో ఆనందంగా గడిపి మళ్లీ వెళ్ళిపోతూ ఉంటారు .. ప్రస్తుతం ఇప్పుడు అక్కడి నుంచి రావటమే గగనంగా మారింది .. పండగ‌కు ఇప్పుడు సుమారు  మూడు వారాలు సమయం ఉన్న ధరలు విపరీతంగా పెంచేశారు .. రైలు , బస్సులు , విమానాలు ఏవి చూసినా అంతే అప్పుడే ధరలు భయపెట్టేస్తున్నాయి ..

సంక్రాంతి పండగ ఊరు వెళ్లాలనుకునే వారికి ఇప్పటి నుంచి టిక్కెట్ చార్జీలు షాక్ కొడుతున్నాయి . విమాన టికెట్లు నుంచి బస్సు , రైలు టికెట్లు కూడా చుక్కలు చూపిస్తున్నాయి . అడ్డగోలుగా రేట్లు పెంచేసి ఇప్పుడే ట్రావెల్స్ ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నాయి . దాంతో ఎక్కడెక్కడి నుంచో పండగ‌కు ఊరొద్దామని ఆశపడే వారికి భారంగా మారిపోయింది .. అయితే పండగ దగ్గర పడటం ఇంకా మూడు వారాల కూడా లేకపోవడం తో సొంతూరుకు రావడానికి టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే చార్జీలు షాక్  కొడుతున్నాయి ..

పండగ‌కు రావటమే కాదు తిరుగు ప్రయాణం టికెట్లు సైతం అప్పుడే వేలల్లో చూపించి చుక్కలు చూపిస్తున్నాయి . విమానం , రైలు , బస్సు ఇలా వేటి ధరలు చూసిన భయపెట్టేస్తున్నాయి. హైదరాబాదు నుంచి భీమవరం, తణుకు మీదుగా 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి, ఏలూరు, భీమవరం, తణుకు ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా డిమాండ్ తగ్గలేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: