మహేష్ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే.. గుంటూరు కారం రీరిలీజ్ బుకింగ్స్ అలా ఉన్నాయా?
సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన ముఫాసా సినిమా మహేష్ వాయిస్ వల్ల ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సూపర్ స్టార్ మహేష్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఉండటం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న మహేష్ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వేగంగా సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఈ స్టార్ హీరో అభిమానులు ఫీలవుతున్నారు.
మహేష్ బాబుతో సినిమాలను తెరకెక్కించడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ బాబు తర్వాత సినిమా మూడేళ్ల తర్వాత విడుదలవుతుందేమో చూడాల్సి ఉంది. మహేష్ బాబు తర్వాత సినిమాలలో భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారని భోగట్టా. సూపర్ స్టార్ మహేష్ బాబు 100 కోట్ల రూపాయలకు మించిపోయిందని సమాచారం అందుతోంది. మహేష్ బాబు భిన్నమైన ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.