ఒక్కొక్కటి విప్పేస్తూ.. వేడి పుట్టించేసింది..

Chakravarthi Kalyan


ఫేమస్ అమెరికన్ జీక్యూ మేగజైన్ పై కవర్ పేజీ కోసం ఓ అందాల చిన్నది అపురూపమైన సాహసం చేసింది. ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతూనే ఒకేసారి హెడ్ లైన్ వార్తల్లోకి ఎక్కేసింది. టాప్ లెస్ ఫోజులిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.

గుండెల్లో ఏముందో..



కెండాల్ జెన్నర్ అనే ఈ పంతొమ్మిదేళ్ల చిన్నది.. ఫస్ట్ ఫోటో షూట్ లోనే అదరగొట్టేసింది. లేలేత అందాలతో ఊరిస్తూ.. వలువలు ఒక్కొక్కటే వదిలేస్తూ వేడిపుట్టించేసింది. సోషల్ మీడియా అంటే పడి చచ్చే ఈ చిన్నది సెల్ఫీలంటే ప్రాణమిస్తానని కామెంట్ చేసింది.


ఊరిస్తున్న అందాలు..


అసలే వేసుకున్న దుస్తులు అంతంత మాత్రం.. మరి వాటిని కూడా ఒక్కొక్కటిగా వదిలేస్తే.. చూసేవాళ్ల గుండె జారి గల్లంతయ్యేలా చేసింది. లేత బిగువైన అందాలు అల్లరి చేస్తుంటే.. వాటిని అర చేతులతో అదిమేసుకుంటూ అల్లరి చూపుల నుంచి కాపాడుకుంటున్నాని ఫోజులిచ్చేసింది.

హృదయమెంత సౌందర్యం..


ఫస్ట్ షూట్ లోనే ఇంత హంగామా చేసిందంటే.. ఈ పిల్ల ఫ్యాషన్ ప్రపంచాన్న ఏలడం ఖాయమంటున్నారు తలపండిన ఫ్యాషన్ పండితులు..


కందిరీగ నడుం.. కాదంటారా..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: