తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన చాలామంది ఒక్కసారిగా హీరోయిన్ రేంజ్ లో మారిపోయి షాక్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే అలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోయిన్స్ గా హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పైన ఉన్న ఫోటోలో చిన్నారిని మీరు ఇప్పుడు ఎలా ఉందో అసలు ఊహించలేరు..
చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ చిన్నారి. అలాగే ఎన్నో రకాల యాడ్స్ లో కూడా నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ చిన్నారి ఎలా ఉందో చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇంత చిన్న పాప ఇప్పుడు ఇంత హాట్ గా ఎలా మారిపోయిందా అని షాక్ అవుతున్నారా.. ఇంతకీ పై ఫోటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నారి మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాల్లో నటించింది. మహేష్ బాబు తో పాటు చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమా లో నటించింది ఈ చిన్నది. అంతే కాదు ఆ సమయంలో మహేష్ బాబును,
కాజల్ ను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. అయితే ఈ అమ్మడు సడన్ గా సినిమా ల నుంచి దూరం అయ్యింది. చదువు కోసం సినిమా లను పక్కన పెట్టేసింది అని అంతా అనుకున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు హాలీవుడ్ లో మెరిసింది. హాలీవుడ్ సినిమా లో కనిపించడమే కాదు ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది అవంతిక. దాంతో అవంతిక ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. ఈ అమ్మడి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అమెరికన్ యాక్సెంట్ లో గలగల మాట్లాడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంది. దాంతో అవంతిక కోసం గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్...!!