వామ్మో: మిర్రర్ ముందు రెచ్చిపోయిన ఇనయా.. సెగలు రేపేస్తోందిగా..!
అందాలు ఆరబోయడంలో వెనకడుగు వేయడం లేదు తన ఫాలోవర్స్ కి సైతం రోజురోజుకి పెంచుకుంటూ వెళ్తోంది. హిటు పుట్టించే విధంగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్న ఇనయా సుల్తానా తాజాగా బ్లాక్ కలర్ దుస్తులలో సెల్ఫీ ఫోటోలతో కుర్రాళ్లకు మతులు పోగొట్టే అందాలతో బ్లాస్ట్ చేస్తోంది. అయితే ఈ ఫోటోలకు ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా జోడించింది.. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ వేసుకునే బ్యూటీ అంటూ ఫోటోలకు కొటేషన్ ఇస్తూ పోస్ట్ చేసింది.
ఇనయా సుల్తానా ఫోటోలు చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తన అందాలను టాప్ యాంగిల్ లో నుంచి ఒక్కో ఫోటోలో హీట్ పుట్టించేగా అందాలను చూపిస్తోంది. ముఖ్యంగా తన యధా అందాలను హైలెట్ చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అందుకు మరొక క్యాప్షన్ ని రాసుకుంది.. "అదేమిటంటే తాను మళ్ళీ రెండు విషయాలను అనుభవించకూడదనుకుంటున్నాను.. అందులో హార్ట్ బ్రేకెన్, డీప్ లవ్ అంటూ రాసుకు వచ్చింది". ఈ విషయం విన్న అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇటీవలే తన ప్రియుడిని అందరి ముందు పరిచయం చేసిన ఇనయా సుల్తానా జిమ్ ట్రైనర్ గౌతమ్ కొప్పిశెట్టితో లవ్ లో ఉన్నట్లు వెల్లడించింది. మరి ఇలాంటి క్యాప్షన్ పెట్టడం వల్ల లవ్ బ్రేకప్ అయ్యిందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇనయా సుల్తానా ఏవం జగత్ సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత బుజ్జి ఇలా రా, నవరత్నాలు వంటి చిత్రాలలో కూడా నటించినది.