బుల్లి పిట్ట: పవర్ లేకపోయినా పనిచేసే బల్బ్స్.. చౌక ధరకే..!!

Divya
ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మారుతూ రోజు రోజుకి సరికొత్త టెక్నాలజీ పరిచయం అవుతూనే ఉంది.. చాలామంది ఇళ్లల్లో గతంలో బల్బులు ఉండేవి.. కానీ ప్రస్తుతం టెక్నాలజీ కారణంగా LED బల్బ్స్ ఉంటున్నాయి.. అయితే ఇవి కేవలం కరెంటు ఉన్నప్పుడు మాత్రమే పడుతూ ఉండేవి కానీ మారుతున్న కొద్ది కరెంటు లేకపోయినా ఛార్జింగ్ బల్బ్స్ రావడం మొదలయ్యాయి. అలా ఇప్పుడు చౌక ధరకే లభించే అటువంటి కొన్ని బల్బ్స్ గురించి మనం తెలుసుకుందాం.
1).bajaj -9w B-22 led:
బజాజ్ బ్రాండెడ్ నుంచి వచ్చిన 9W led బల్బ్, రెండేళ్ల వారంటీతో..24 గంటల బ్యాకప్ స్పాన్ తో ఈ బలుపు పనిచేస్తుంది. దీని ధర విషయానికి వస్తే amazon లో 140 రూపాయలకు అందుబాటులో ఉన్నది..

2).Havells lede-12W:
హావెల్స్ కంపెనీకి చెందిన ఈ ఎల్ ఈ డి బల్బ్ ఇన్వర్టర్ ఆధారంగా ఉపయోగపడుతుంది..12 w పవర్ తో పనిచేసే ఈ బలుపు అసలు ధర 650 రూపాయలు అయితే అమెజాన్ లో 400 రూపాయలకే అందుబాటులో ఉన్నది.
3).wipro garnet B-22..15W:
విప్రో కంపెనీకి చెందిన ఈ బల్బ్ అసలు ధర 850 రూపాయలు కాక ..అమెజాన్ లో 51 శాతం డిస్కౌంట్తో 420కి అందుకోవచ్చు.15 W కలదు.
4).halonix prime -12 W:
హలో నిక్స్ కంపెనీకి చెందిన ఈ బల్బ్ అసలు ధర 600 రూపాయలు కాగా ఆమెజాన్ల 400కే సొంతం చేసుకోవచ్చు.. ఈ బల్బ్ 12 W తో పనిచేస్తుంది. 4 గంటల బ్యాకప్ తో పనిచేస్తుంది. ఇందులో లిథియం బ్యాటరీని అందించారు ఆరు నెలల వారంటీతో లభిస్తుంది.

5).philips 12 w:
ఫిలిప్స్ బ్రాండెడ్ నుంచి వచ్చిన తక్కువ ధరల్లో ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.. ధర 280 కాగా ఆమెజాన్లు 125 కే కొనుగోలు చేసుకోవచ్చు.. ఏడాది వారంటితో 4 గంటలు బ్యాకప్ ఇస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: