"ఐపీఎల్ 2024" లో ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందో తెలుసా..?

Pulgam Srinivas
ఐపీఎల్ 2024 చివరి దశకు చేరుకుంది. మరో మూడు , నాలుగు రోజుల్లో ప్లే ఆఫ్ లోకి వెళ్ళబోయే జట్లు అవి అనేది కూడా క్లియర్ కూడా తెలిసిపోతుంది. ఇక ప్రస్తుతానికి ఐపీఎల్ లో ఆడుతున్న 10 జట్లు పాయింట్ల పట్టికలో ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం.

కోల్కతా నైట్ రైడర్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 19 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.

రాజస్థాన్ రాయల్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 16 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 2 వ స్థానంలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 14 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 3 వ స్థానంలో ఉంది.

సన్రైజర్స్ హైదరాబాద్ : ఈ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 14 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 12 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 5 వ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 12 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉంది.

లక్నో : ఈ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 12 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో ఉంది.

గుజరాత్ టైటాన్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 11 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్ : ఈ జట్టు ఇప్పటివరకు 13 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 8 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది.

కింగ్స్ 11 పంజాబ్ : ఈ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడింది. ప్రస్తుతం 8 పాయింట్స్ లతో పాయింట్ల పట్టికలో 10 వ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: