రాంచరణ్ చేసిన పనికి ఫిదా అవుతున్న మెగాఫ్యాన్స్..!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి హాట్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . సీనియర్ హీరో అయినా సరే ఇప్పటికీ మెగాస్టార్ స్టైల్ ని డాన్సింగ్ మూమెంట్స్ ని అమ్మాయిలు ఇష్టపడుతున్నారు .అంటే ఆయన రేంజ్ ఆఫ్ ఫాన్ ఫాలోయింగ్ ఏంటో అర్థం అయిపోతుంది . కాగా నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ సైతం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు .ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడు రామ్ చరణ్ . తాజాగా రాంచరణ్ కి సంబంధించిన ఒక వీడియో ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తన మొబైల్ ఫోన్లో మెగాస్టార్ చిరంజీవి పేరుని రామ్ చరణ్ ఏ పేరుతో సేవ్ చేసుకున్నాడు అనే విషయం వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ తన వాల్ పేపర్ ఫోటోని ఆంజనేయ స్వామి ఫోటోగా మార్చుకున్నారు .దానికి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి . ఇదే మూమెంట్లో చిరంజీవి పేరుని ఏమని సేవ్ చేసుకున్నాడు అనే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చిరంజీవి పేరుని రాంచరణ్ తన మొబైల్ ఫోన్లో నాన్న అంటూ సేవ్ చేసుకున్నారట .

 ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు . ప్రతి ఒక్కరికి తన లైఫ్ లో తండ్రి స్థానం చాలా ఇంపార్టెంట్ అని .. అది ఎంత పెద్ద హీరో అయినా సరే అని ఎమోషనల్ గా కామెంట్స్ పెడుతున్నారు..సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా.. కానీ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ అంటే అభిమానులకి అదో ప్రత్యేకమైన గౌరవం..ఇష్టం ..ఎందుకో తెలియదు చిరంజీవి కొడుకు అన్న ప్రేమనో.. లేకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో నటించే టాలెంట్ ఎక్కువగా ఉంది అన్న ఇంట్రెస్ట్ నో తెలియదు కానీ ..రామ్ చరణ్ ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మెగా ఫ్యాన్స్.
ఎవరైనా సరే రాంచరణ్ ని ట్రోర్ల్ చేస్తే అస్సలు ఊరుకోరు ..ఏకిపారేస్తారు ..చించి పడేస్తారు. కాగా రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్గా మారింది . రామ్ చరణ్ కి చిరంజీవి అంటే ఎంత ఇష్టం అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు రామ్ చరణ్ తన మొబైల్ లో చిరంజీవి పేరును ఎలా సేవ్ చేసుకొని ఉన్నాడు అనే విషయం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.చిరంజీవి పేరుని "నాన్న" అంటూ చరణ్ సేవ్ చేసుకున్నాడట . ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మీ ఇద్దరు బాండింగ్ టూ స్పెషల్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఉపాసన కూడా చీరంజీవి పేరు ని మావయ్య అంటూ సేవ్ చేసుకుందట. మొదటి నుండి ఉపాసనకు చిరంజీవి అంటే చాలా గౌరవం అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: