రామాయణం మొదటి భాగం బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం ఏ సినిమా ఇండస్ట్రీలో సినిమాలను చూసినా కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే నడుస్తున్నాయి. అలాగే ఒక్కొక్క సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇప్పటికీ చాలా పాన్ ఇండియా సినిమాలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా వందల కోట్ల బడ్జెట్ తో వస్తున్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు హీరో హీరోయిన్స్ దర్శకులు ఇండియన్ సినిమాలను ప్రపంచ

 స్థాయికి తీసుకువెళ్లాలి అని రాత్రి పగలు కష్టపడుతున్నారు. దాంతో భారతీయ పరిధి ఏటా పెరుగుతూ వస్తోంది దాంతోపాటు బడ్జెట్ను కూడా పెంచేస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా రామాయణం పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ సోషల్ మీడియాలో లేక చర్చనీయాంశంగా మారింది. అయితే రామాయణం ఆధారంగా వస్తున్న ఈ సినిమా నితీష్ తివారి దర్శకత్వంలో వస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని తెలుస్తోంది.

ఈ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ లో చాలా మంది ప్రముఖ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, సెట్ల నిర్మాణం, గ్రాఫిక్స్ వర్క్ అన్నీ కలిపి ఈ బడ్జెట్ 835 కోట్ల వరకు చేరిందని తెలుస్తోంది. 2022లో విడుదలైన 'బ్రహ్మాస్త్ర' 450 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇది. ఆ లో కూడా రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నాడు. రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’ బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: