పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం...మఫ్టిలో వచ్చి మరీ?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. కొత్త ప్రభుత్వం రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో... మాచర్ల నియోజకవర్గం  మాజీ ఎమ్మెల్యే ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఏపీ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ క్షణమైనా అరెస్టు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే  మాచర్ల మాజీ ఎమ్మెల్యే ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రత్యేకంగా.. ఫోకస్ చేశారు జిల్లా పోలీసులు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఇంటికి నలు వైపులా ప్రవేట్ వాహనాలలో... గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఒకవేళ పారిపోవాలని చూస్తే... వెంటనే అరెస్టు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి హైకోర్టు ఆదేశాల ప్రకారం... రేపటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని  అరెస్టు చేయాలి. అందుకే ఇవాల్టి నుంచి ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ నిగాపెట్టారు పోలీసులు. ప్రస్తుతం నరసరావుపేట  అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

తన ఇంట్లో ఉంటే అరెస్టు చేస్తారని నేపథ్యంలో... అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉంటున్నారట. అయితే పల్నాడు జిల్లా ఎస్పీ... కీలక ఆదేశాలు ఇవ్వడంతో... పిన్నెల్లి రామకృష్ణ బసచేస్తున్న ఇంటి చుట్టూ... పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే... పోలీసులు చుట్టూ ముట్టేస్తున్నారు. రేపు ఉదయం వరకు అరెస్టు చేయకూడదని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో... పోలీసులు వెయిట్ చేస్తున్నారు.

ఇక రేపు ఉదయం జామునే...  పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఉదయం 3 లేదా 4 గంటల సమయంలో... ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేస్తారని సమాచారం. ఇది ఇలా ఉండగా... మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో.. ఈవీఎం బాక్స్లను బద్దలు కొట్టారు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ తరుణంలో ఎన్నికల సంఘం అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ramakrishna REDDY' target='_blank' title='పిన్నెల్లి రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం... తనను అరెస్టు చేయకుండా... కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: