పిల్లి సుభాష్‌కు ఇక ఛాన్స్ లేనట్లేనా?

M N Amaleswara rao
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదా? అంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే ఆయనకు ఇంకా ఛాన్స్ దొరికేలా కనిపించడం లేదు. అసలు పిల్లి...కెరీర్ కాంగ్రెస్‌లో మొదలైన విషయం తెలిసిందే. 1989, 2004, 2009 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే {{RelevantDataTitle}}