ఆ ఇద్దరు కవలలు.. కానీపుట్టిన తేదీ, వారం, సంవత్సరం కూడా తేడా?

praveen
సాధారణంగా కవల పిల్లలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆ ట్విన్స్ పుట్టినరోజు ఓకే రోజు ఉంటుందని కానీ కవల పిల్లలుగా పుట్టిన వారు ఏకంగా వేరు వేరు సంవత్సరాలు పుట్టడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ఇక ఇలాంటి అరుదైన ఘటన ఏదైనా జరిగింది అంటే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందేఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి టు వీక్స్ గురించి ఆ ఇద్దరు కావలలు కానీ వారు పుట్టిన తేదీ వారం చివరికి సంవత్సరం కూడా వేరు వేరు.

 అదేంటి కవలలు అంటున్నారు తేదీ వారం సంవత్సరం వేర్వేరు ఎలా ఉంటాయి అని అనుకుంటున్నారు కదా ఆ విషయాలన్నీ తెలియాలంటే పూర్తిగా వివరాలు న్యూ ఇయర్ నాడు కేవలం 45 నిమిషాల తేడాతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది ఒక మహిళ అయితే ఇలా కేవలం 45 నిమిషాల వ్యవధిలో పుట్టినప్పటికీ ఏకంగా తేదీ సంవత్సరం వారం సమయం పూర్తిగా వేరు వేరు అని చెప్పాలి యూ జెర్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది పెళ్లి హంప్రి అతని భార్య ఈ నూతన సంవత్సర వేడుకల్లో కవల పిల్లలకు జన్మించారు

 ఈ క్రమంలోని 2023 డిసెంబర్ 31 రాత్రి 11:48 నిమిషాలకు ఒక సంతానం కలగక 2024 జనవరి 1 అర్ధరాత్రి 128 నిమిషాలకు మరో బాబుకు జన్మనిచ్చింది సదరు మహిళ అయితే ఇలా పుట్టిన ఇద్దరు పిల్లలతో పాటు తల్లి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది అని డాక్టర్లు తెలిపారు దీంతో కుటుంబం సంతోషంలో మునిగిపోయింది అని చెప్పాలి అయితే ఇలా ప్రిన్స్ కి జన్మనివ్వడం పొతేమే కాదు ఇప్పటివరకు ఎన్నోసార్లు జరిగింది కానీ ఏకంగా ఇద్దరు పిల్లలకు వేరువేరు సంవత్సరాల్లో జన్మనివ్వడం మాత్రం త్రిలింగ ఉంది అని తండ్రి చెప్పుకొచ్చాడు. పిల్లల చదువు నిమిత్తం ఎక్కడ అయినా నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా వేరువేరు సంవత్సరాల్లో పుట్టిన ట్రిన్స్ గురించితెలిసి అందరూ ఆశ్చర్యపోతారు అంటూ ఇక ఆ పిల్లల తండ్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: