ఎంతోమందితో ఏఫైర్స్ నడిపి.. నయనతార విగ్నేష్ నే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా గుర్తింపును సంపాదించుకున్న నయనతార, విగ్నేష్ శివన్ ల జంట గత కొంతకాలం నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పినట్లుగానే ఈ ఇద్దరీ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇక ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలు అన్నింటికి కూడా చెక్ పెడుతూ ఇటీవలన నయనతార విగ్నేష్ శివన్ సహా ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇక ఇప్పుడు నయనతార కు సంబంధించిన ఒక మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 విగ్నేష్ శివన్ తో పెళ్లికి ముందే నయనతార ఎంతో మందితో రిలేషన్షిప్ నడిపింది అన్న రూమర్స్ ఉన్నాయి  ఏకంగా డాన్స్ మాస్టర్ ప్రభుదేవా  శింబు ఇలా చెప్పుకుంటూ పోతే నయనతార రిలేషన్షిప్ నడిపిన లిస్టులో చాలామంది పేర్లే తిరమీదికి వచ్చాయి. అయితే విగ్నేష్ కంటే ముందు ప్రభుదేవాను నయనతార పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అతనితో బ్రేకప్ చేసుకుని.. విగ్నేష్ శివన్ తో ఎన్నో రోజుల పాటు ప్రేమలో కొనసాగి చివరికి అతని పెళ్లి చేసుకుంది. అయితే ఇలా ఎంతోమందితో ఎఫైర్ నడిపిన నయనతార.. విగ్నేష్ శివన్ ను ఎందుకు ఏరికోరి మరి పెళ్లి చేసుకుంది అన్నది అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 అయితే విగ్నేష్ శివన్ నయనతార ఎవరితో అయితే రిలేషన్షిప్లో కొనసాగింది అన్న విషయాన్ని స్వయంగా చూసి మరి మళ్ళీ అదే హీరోయిన్ ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి. నిజానికి నయనతార విగ్నేష్ శివన్ కంటే వెల్ సెటిల్. ఇక పాపులారిటీ విషయంలోను కూడా విగ్నేష్ కి అందనంత దూరంలో ఉన్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే నయనతార రేంజ్ కు ఎక్కడ సరితూకుడు.  అయితే విగ్నేష్ శివన్ ను అటు నయనతార పెళ్లి చేసుకోవడానికి కారణం.. తన పాస్ట్ తెలిసి ఫ్యూచర్లో ఫాస్ట్ గురించి ఎత్తకుండా ఉండేవాడైతేనే బెటర్ అని అనుకుందట. విగ్నేష్ చాలా సైలెంట్  తప్పు చేసినా సరే క్షమించే మనస్తత్వం కలవాడు. అందుకే నయనతార అతడిని ఏరి కోరి మరి పెళ్లి చేసుకుందని ఒక టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: