మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. కానీ వాటి ద్వారా శ్రీ ముఖి కి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయం లోనే ఈ బ్యూటీ బుల్లి తెరపై తన ఇంట్రెస్ట్ ను చూపించింది. అందులో భాగంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినటువంటి పటాస్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన విజయం సాధించడంతో శ్రీ ముఖి కి మంచి గుర్తింపు బుల్లి తెరపై లభించింది.
ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా అనేక టీవీ షో లలో యాంకర్ గా కూడా అవకాశాలు దక్కాయి. అలాంటి సమయం లోనే ఈ నటికి యాంకరింగ్ తో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ఇకపోతే అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ముఖి వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస పెట్టి సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా టీవీ షో లలోనూ ... సినిమాల్లోనూ తన అందాలను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ శ్రీ ముఖి కుర్రకారు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ వస్తుంది.
ఇకపోతే ఈ మధ్య కాలంలో శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ ప్యాంట్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న కోట్ ను వేసుకొని తాను వేసుకున్న కోట్ పై బటన్స్ ను విప్పేసి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.