ఆ కారణంగా వైరల్ అవుతున్న నాగార్జున షర్ట్...!!

murali krishna
వెండి తెర నటుడు ది గ్రేట్ లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీ కి ముఖ్య పాత్ర వహించారు రామారావు గారు ,నాగేశ్వరరావు గారు ఇద్దరు ఇండస్ర్టీ కి  రెండు కళ్ళు అని అందరూ అంటారు అయితే నాగేశ్వరరావు గారు  1924 సెప్టెంబర్ 20న జన్మించారు. ఇక ఆయన పుట్టి నిన్నటితో 100 సంవత్సరాలు పూర్తవడంతో అక్కినేని ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఆయనకు ఘనంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు.ఇక ఈ వేడుకలను ఆయన సొంత స్టూడియో అయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో బిజెపి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏఎన్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.మరి ఆ షర్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి.

ఆ షర్ట్ గురించి అంతగా సోషల్ మీడియాలో వార్తలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న డ్రెస్ మీరు చూసే ఉంటారు.అయితే ఈ డ్రెస్ కాస్ట్ దాదాపు 84,000 అని తెలుస్తోంది.అయితే ఈ డ్రెస్ వెనుక ఉన్న అసలు సంగతి ఏంటంటే..నాగార్జున గారు తండ్రి శత జయంతి వేడుకల్లో వేసుకున్న షర్టుని గతంలో బిగ్ బాస్ 5 వీకెండ్ లో కూడా వేసుకున్నారు.
అయితే ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ అంత పెద్ద స్టార్ హీరో అయినా నాగార్జున ఒకసారి వేసుకున్న డ్రెస్ ని మరోసారి వేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే చాలా మంది సెలెబ్రిటీలు ఓసారి వేసుకున్న డ్రెస్ ని మరోసారి వేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఇలా వేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత నాగార్జున డ్రెస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: