అలియా భట్ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే మతిపోతుంది..!?

Anilkumar
ప్రస్తుతం ఉన్న చాలామంది హీరోయిన్స్ కెరియర్ను మరియు తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్న కూడా పెళ్లి పెళ్లి తర్వాత పిల్లల విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇక ఆ జాబితాలో చాలా మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం అది మనకు ఎలా ప్లాన్ చేసుకోవాలో చెబుతోంది అని చాలా సందర్భాల్లో పేర్కొంది ఆలియా భట్  అయితే ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో తను క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి ఆ ట్రెండ్ గురించి వాటిని ట్రెండింగ్ లో ఉంచిన పార్ట్నర్స్ అయినా బ్రాండ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ తో పాటు చాలామంది సెలెబ్రిటీలకు ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తూ ఉంటారు. బాలీవుడ్ కి సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా కూడా ఆయన డిజైన్ చేసిన దుస్తులు వేసుకోవాలి.

ఇక ఈ డిజైనర్ ఫ్యాషన్ వరల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్. అయితే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఫిలిం ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఏంటో చూపించాడు ఆయన. అతడు డిజైన్ చేసిన దుస్తులు అందుకోవడం అంత సాధ్యమైన పని కాదు. ఆయన కాస్ట్యూమ్స్ ఏది కొనాలన్నా కూడా ధర లక్షలు లోనే ఉంటుంది. ఇంతకీ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ధరించిన ఈ చీరని కూడా మల్హోత్రా డిజైన్ చేసినదే. ఇక ఆలియా భట్ ధరించిన ఈ చీర ధర ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆలియా భట్ ధరించిన మల్హోత్రా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాల 1,35000 అని అంటున్నారు. తాజాగా తనీష్ డిజైనర్ చేసిన ఎరుపు రంగు చీరలో ఆలియా భట్ మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: