అనుష్క ప్రమోషన్స్ కి రాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం సినిమా తరువాత సినిమాలకి పూర్తిగా బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు మిస్ శెట్టి  మిస్టర్ పోలిశెట్టి అని సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్ గా నటిస్తున్నారు.. రారా కృష్ణయ్య సేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల కావడానికి రెడీగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ కూడా విడుదల చేశారు చత్రబంధం. ఇక పాజిటివ్ టాక్ తో ఆ టీజర్ దూసుకుపోతుంది. కాగా ఇందులో అనుష్క చెఫ్ గా కనిపించగా నవీన్ పోలిశెట్టి స్టాండర్డ్ కమెడియన్ గా కనిపించారు.

 సెప్టెంబర్ 7న తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషలో ఈ సినిమా విడుదల కి సిద్ధంగా ఉంది. కాగా సినిమా విడుదల కి వారం రోజుల సమయం కూడా కరెక్ట్ గా లేదు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో ప్రమోషన్స్ మాత్రమే ఎక్కడా కూడా కనిపించడం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమా ప్రమోషన్స్ ని అన్ని కూడా ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టి దగ్గరుండి తన భుజాలపై మోసుకుంటున్నాడు .అనుష్క మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్స్ కి కూడా హాజరైన దాఖలు కనిపించడం లేదు.

అయితే వాటికి ముఖ్య కారణం అనుష్కకి హెడ్వైట్ పెరగడం అంటూ చాలామంది కామెంట్లను చేస్తున్నారు. కానీ అలా అనుకుంటే తప్పే అని అంటున్నారు చాలామంది. అనుష్క ఇప్పుడు బరువు చాలా అధికంగా పెరిగిపోయింది .న్యాచురల్ థెరపీలు చేయించుకున్న కూడా ఆమె బరువు తగ్గడం లేదు ఇప్పుడు భారీ కాయంతో అనుష్క మీడియా ముందుకు రావడానికి అసలు ఇష్టపడడం లేదు అన్న సమాచారం వినబడుతోంది. ఇలా భారీ ఆకారంతో మీడియా ముందు వస్తే కచ్చితంగా ట్రోల్స్ జరుగుతాయి అన్న ఉద్దేశంతో అనుష్క ప్రమోషన్స్ కి రావడం లేదు అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: