బిగ్ బాస్ 7 లోకి తల్లి కూతుర్లు..!?

Anilkumar
బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ  ప్రస్తుతం సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే  విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలిసిపోయింది. అయితే గతి సీజన్లకు భిన్నంగా ఈసారి ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో స్టార్ హీరోలు వాటికి వస్తుందిగా వ్యవహరించారు.  అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గేమ్స్ టాస్కులు అన్నీ కూడా ఇందులో చాలా భిన్నంగా ఉంటాయని అంటున్నారు.

అయితే అటు నాగార్జున హోస్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లుగా సమాచారం. అయితే అంతకుముందు బిగ్ బాస్ సీజన్ వన్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్ గా వ్యవహరించాడు. దాని తర్వాత నాని ఇప్పుడు జరుగుతున్న అన్ని సీజన్లకి నాగార్జున  వరుసగా హోస్టింగ్ చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి మరియు తన కూతురు ఇద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది.సురేఖ కూతురు సినిమాలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటుంది. అలా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తన కూతురితో కలిసి హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హంగామా చేస్తూ ఉంటారు ఈ తల్లి కూతుర్లు. ఇక వీరిద్దరికీ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇక ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నటి సురేఖ వాణి ఒక వీడియోను విడుదల చేసింది. గత కొంతకాలంగా వీరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సురేఖవాణి సీజన్ సిక్స్ లోనే రావాల్సింది. కానీ జరగలేదు. ప్రస్తుతం తన కూతురు సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే పాపులారిటీ కోసం బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: