మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు.. !?

Anilkumar
డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చాలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సినీ ప్రియలను అంచనాలను దాటుకుంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా వైబ్రేషన్స్ కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి సినిమాను పొగడ్తలతో ముంచేత్తుతున్నరు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాదులో

 చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మూవీ టీం కి తనదైన శైలిలో అభినందనలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సందర్భంగా ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న వాచ్ చాలా మందిని ఆకర్షించింది దీంతో ఈ వాచ్ వివరాలను తెలుసుకోవడానికి ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నటిజన్స్ అయితే తాజాగా అందుకుంటున్న సమాచారం మేరకు చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ ధర 230000  డాలర్స్ అని తెలుస్తుంది. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం

ఒకటి పాయింట్ 90 కోట్లు అన్న పాట. అయితే ఈ సంపన్నమైన టైం పీస్ ప్రతిష్ట గొప్పతనానికి నిజమైన చిహ్నం. ఈ వాచ్ డిజైన్ చాలా సున్నితంగా అయ్యేంత అట్రాక్షన్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటిస్తోంది. దాంతో పాటు చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించిన కీర్తికి జోడిగా సుశాంత్ కనిపించబోతున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: