పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లూ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పవన్ మరియు సాయిధరమ్ తేజ్ ఇద్దరికీ మంచి విజయం అందింది. అయితే ఈ ఇటీవల బ్రో సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా జరిపారు చిత్ర బృందం. అయితే ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పెట్టుకున్న వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ పెట్టుకున్న ఆ వాచ్ ఖరీదు ఏకంగా 21 లక్షల 45 వేల రూపాయల ని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాచ్ ఒకటి అమ్మితే చాలు ఒక బ్యాచ్ మొత్తం సెటిల్ అవుతుంది అని ఈ వార్త విన్న చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. కానీ ఈ సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని
అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కి ఏడాది ఓజి సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా ఓ జి సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రో సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. దీంతో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఈవెంట్ లో పెట్టుకున్న వాచ్ ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!