ఎట్టకేలకు చిరంజీవి కోరిక తీర్చబోతున్న ప్రశాంత్ నీల్..!?

Anilkumar
కేజిఎఫ్ సిరీస్ తో కన్నడ సినిమా సత్తా ఏంటో నిరూపించేది దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సలహాసన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా పట్టా లెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఆ సినిమా ఒక మల్టీ స్టార్ అని అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాలో ఒక స్పర్శ కూడా ఉందట. అదేంటంటే చిరంజీవి తన కుమారుడు రాంచరణ్ తో కలిసి ఒక ఫుల్ లెన్త్ రోల్ లో చేస్తూ ఒక సూపర్ హిట్ ఆ సినిమాల్లో కనిపించాలనేదే వారి కోరికట. అయితే ఈ కోరిక ఆచార్యతో సినిమా తీరుతుందని అనుకున్నారు. 

కానీ ఊహించిన విధంగా సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు దర్శకత్తో చిరంజీవి తన ఆలోచన చెప్పారట. అంతేకాదు ఈయన కూడా అది నచ్చిందట. ఈ క్రమంలోనే వారిద్దరితో కలిసి ప్రశాంత్ నీలో ఒక భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఇకపోతే ఈ సినిమా మల్టీ స్టార్ అని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలతో పాటు మరొక స్టార్ హీరో కూడా ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఆ పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని కీ టైం  ఉంటుందని అంటున్నారు.

అయితే ఆ సినిమాని తెలుగు కన్నడ భాషలో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడైతే ఈ సినిమా వండర్ క్రియేట్ చేయడం కన్ఫామ్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: