టాలీవుడ్ లో ఒకప్పటివరకు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్న ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ చేస్తూ బోల్డ్ సన్నివేశాలు నటిస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంది. అయితే ఇటీవల ఆమె నటించిన జీ కర్ధ లస్ట్ స్టోరీస్ వంటి వెబ్ సిరీస్ లో తమన్నా తన రొమాంటిక్ సీన్లతో ఒక రెంజ్ సోషల్ మీడియాలో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్న. వెబ్ సిరీస్ లో సైతం నటిస్తూ మరింత బోల్డ్ కనిపిస్తూ అందరిని షాక్ కి గురిచేస్తుంది. దీంతో తమన్నాపై చాలామంది విమర్శలు కనిపిస్తున్నారు. అలాంటి సీన్స్ ఎందుకు చేస్తున్నావ్ అంటూ ఆమె ఫ్యాన్స్ తమన్నా పడుతున్నారు.
అయితే గతంలో ఎంసీఏ సినిమా విలన్ విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న తమన్నా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటూ అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. లస్ట్ స్టోరీస్ టు షూటింగ్ సమయంలో దామిద్దరం ప్రేమలో పడ్డామని చాలా ఇంటర్వ్యూలలో తెలిపింది తమన్న. ఇక ఇటీవల ప్రమోషన్స్లో సైతం పాల్గొన్న ఆమె తన బాయ్ ఫ్రెండ్ విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే తమన్నా మాట్లాడుతూ.. విజయవర్మకు ఆడవారు అంటే చాలా గౌరవం అని అతను నా అభిప్రాయాలను చాలా గౌరవిస్తాడు అని.. అందుకే నేను అతన్ని ప్రేమించాను అని.. తన కుటుంబ సభ్యులు సైతం చాలా మంచివారని కుటుంబ
సభ్యులపై ప్రేమాభిమానాలు ఎక్కువే అని.. ఇంట్లో వాళ్ళని సైతం చాలా గౌరవిస్తాడు అని బయట వారితో సైతం అలాగే ఉంటాడని చెప్పొచ్చింది తమన్నా. అంతేకాదు ఇతరులను గౌరవించడం నేటి యువత ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలి అని.. ఇతరులతో ఎలా ఉండాలో తల్లిదండ్రులు పిల్లలు నేర్పించాలి అని.. అంతేకాదు మహిళలు ప్రతి విషయంలో రాజ పడాలనే భావనను నేను అస్సలు అంగీకరించను అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది తమన్నా. అనంతరం ఆ వెబ్ సిరీస్లలో నటించినందుకు తనపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించింది ఆమె. ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారు అని నేను అసలు అనుకోలేదు అని.. హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ప్రశంసిస్తారు కానీ హీరోయిన్స్ మాత్రం అలా చేస్తే విమర్శిస్తారు ఇది ఎక్కడ న్యాయం అంటూ చెప్పుకొచ్చింది తమన్నా..!!