టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డ సినిమా ఓ విప్లవం అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాతో చాలా మందికి ధైర్యం వచ్చింది. ఇకపోతే బోల్డ్ నెస్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండను తప్పిస్తే మరి ఎవర్ని ఊహించుకోలేం. అంతేకాదు ఈ మూవీలో విజయ్ ఆవేశపరుడు మాత్రమే కాదు.. రోమాంటిక్ సీన్స్ తో కూడా రచ్చ రచ్చ చేశాడు.ఇక అర్జున్ రెడ్డిలో విజయ్ షాలినీ పాండకు ఎన్ని లిప్ లాక్ లు ఇచ్చాడో లేక్కే లేదు.అయితే అంత ఖచ్చితంగా సెట్ అయిపోయారు ఈ పాత్రల్లో వీరిద్దరు. ఆయన.కాగా అర్జున్ రెడ్డి సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్.
అయితే ఈ సినిమాను ఇప్పటికీ రిపీట్ చేసి మరీ చూస్తుంటారు. ఇక అంతలా అర్జున్ రెడ్డి సినిమాకు రొమాన్స్ కలిసొచ్చింది.అయితే ముందు అర్జున్ రెడ్డి అంటే వెంటనే అందరికి గుర్తుకు వచ్చేది లిప్ కిస్ సీన్స్. ఇక ఈ సన్నీవేశాలు.. కుర్రాళ్లను ఉర్రూతలూగించాయి. ఇక ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే.. రసహృదయులకు గుడ్ న్యూస్ .. . కాగా మరోసారి ఇదే కాంబో తెర పై కనిపించనున్నట్లు న్యూస్ సోషల్ మీడియాతో పాటు.. ఫిల్మ్ సర్కిల్ లో వైరల్ అవుతోంది.ఈసారి ముద్దులో ఆగిపోకుండా ఇంకాస్త రెచ్చిపోబోతున్నారట జంట.ఇకపోతే విజయ్ దేవరకొండ శివానిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. అయితే ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం షాలిని పాండేను టీం అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.అయితే ఈ క్రమంలోనే ఆమె విజయ్ తో ఐటమ్ సాంగ్ చేయడానికి సై అన్నదట. ఈ సాంగ్ లో మాత్రం వీళ్ళిద్దరూ ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోనున్నట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.ఇక అదే కనుక నిజమైతే ఇంకోసారి యూత్ ఊర్రూతలుగడానికి రెడీగా ఉండాల్సిందే తెరపై విజయ్-షాలిని పాండే కెమిస్ట్రీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక మరోసారి అదే కాంబో రిపీట్ అయితే మాత్రం బాక్స్‌లు బద్దలు అవ్వాల్సిందే. ఈ సాంగ్ లో ఎన్ని రొమాటిక్ అద్భుతాలు చూపిస్తారో చూడాలి మరి..!!