మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు .అయితే ఈయన 'దొంగ దొంగది' 'బిందాస్' 'నేను మీకు తెలుసా' 'కరెంట్ తీగ' వంటి చిత్రాలతో అలరించాడు.కాగా మంచు ఫ్యామిలీలో ఉన్న వారిలో ఇతను 'సెన్సిబుల్ గయ్' అని అంతా అంటుంటారు.ఇదిలావుంటే ఈయన వివాదాలకు చాలా దూరంగా ఉంటూ ఉంటాడు.అంతేకాదు ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడు. అయితే ఇక ఇటీవల కాలంలో మనోజ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇకపోతే.మనోజ్ నుండి సినిమాల్లో నటించి 4 ఏళ్ళు దాటింది.
ఇకపోతే.గతంలో అతను కేమియోలు ఇచ్చిన సినిమాలు విడుదల ఆలస్యం కావడంతో మొన్నామధ్య రిలీజ్ అయ్యాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.అయితే దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక ని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట.ఇక ఈ విషయం పై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.ఇకపోతే ప్రస్తుతం ప్రణతి రెడ్డి అమెరికాలో ఉంటుంది.
అంతేకాదు ఆమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్.ప్రస్తుతం తన పనిలో బిజీగా ఉంటూ సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తుందట. అయితే మనోజ్ - ప్రణతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.ఇక విష్ణు భార్య విరానికా రెడ్డి స్నేహితురాలు మరియు దూరపు బంధువు అయిన ఈమెను మనోజ్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లైన కొంత కాలానికి వీరి మధ్య మనస్పర్థలు సంభవించాయి. ఇక ఓ దశలో ప్రణతి రెడ్డి కూడా డిప్రెషన్ కు గురైందట.అంతేకాదు ఆ టైంలో ఈమె నా దేవత అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అప్పటికే వీరు విడిపోయారు అంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ పోస్ట్ తో మనోజ్ మేనేజ్ చేయాలి అనుకున్నాడు. ఇక ఆ విషయాన్ని ఎక్కువ కాలం దయలేకపోయాడు..!!