ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ వణికిస్తున్న వ్యాధి కరోనా. దీంతో అన్ని దేశాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఏం చేయాలో ఎలా చేయాలో కూడా పెద్ద పెద్ద వైద్యనిపుణులు దగ్గర నుంచి శాస్త్రవేత్తలు వరకు అంతుచిక్కని వ్యాధి అయిపోయింది. ఇక ప్రపంచమంతాకూడా లాక్‌డవున్ లోకి వెళ్ళిపోయింది. పరిస్థితులు చేయి దాటిపోయాయి. ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్నారు. దీంతో అన్ని దేశ ప్రభుత్వాలు లాక్‌డవున్ ని ప్రకటించాయి. కుదిరినంత వరకు ఎవ్వరూ కూడా బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు.
ఇక సెలబ్రెటీలయితే రోజూ నెట్టింట్లో వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదనుకోండి. వారువారి ఇళ్లల్లో చేసే ప్రతి పనిని ఫొటోల రూపంలో..వీడియోల రూపంలో తీసి తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక రోజూ వీరి ముఖ్యమైన పని ప్రస్తుతం అదే కనిపిస్తుంది. ఒకరు అంట్లుతోముతా కనిపిస్తే మరొకరు ఇల్లు తుడుస్తా ఇంకొకరు వంట చేస్తూ ఇలా రక రకాల వీడియాలతో అభిమానుల్ని పలకరిస్తున్నారు.
ఇక నిత్యవసర అవసరాలకు తప్పిస్తే మరేదానికి పోలీసులు అనమతించడం లేదు. సినిమా షూటింగ్‌లు క్యాన్సిల్ అవ్వడంతో ఖాళీగానే గడుపుతున్నారు. ఎలాగూ విదేశాలకు వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. దాంతో అక్కడ పరిస్ధితి ఇంకా ఘోరంగా ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నారు. అయితే నటీనటులు ఎవరైనా… మినిమం ఫిట్నెస్ మెయిన్‌టెయిన్ చెయ్యడం ఈ రోజుల్లో తప్పనిసరి. అందుకే కొందరు సెలబ్రిటీలు ఇంట్లోనే వర్కౌట్లు ఎలా చేసుకోవచ్చు అనేదాని పై వీడియోలు చేసి మరీ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి కూడా వచ్చి చేరింది. ఇంట్లోనే ఉంటూ రకరకాల యోగాసనాలు వేస్తూ ఈ సమ్మర్ లో కుర్రాళ్ళకు హీటెక్కిస్తోంది.
యోగాసనాల సంగతి పక్కన పెడితే ఈమె తొడల పైకి నిక్కర్లు..స్లీవ్‌లెస్ టాప్‌లు వేసి కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం అవి వైరల్ గా మారిపోవడం కూడా జరిగింది. అయితే ఈ భామ కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించినంత హిట్ మాత్రం కాలేదు. బిగ్‌బాస్ కి వచ్చిన తర్వాత ఈమె ఫేమస్ అయిందని చెప్పాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: