సన్నీలియోన్ వాస్తవానికి ఆమె మొదట్లో ఓ శృంగార తారగా సినిమాల్లో నటించేది. ఆపై బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి శృంగార తారగా మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఇక ఎక్స్పోజింగ్ విషయానికి వస్తే ఆమెకు ఆమె సాటి అని చెప్పాలి. ఇక సన్నీలియోన్ ఎక్స్పోజింగ్ అంటే ఒక డిఫెంట్ వే అని చెప్పాలి. అందాలు ఆరబోయడంలో ఈ భామ ఏ మాత్రం వెనకాడదు. అందులోనూ శృంగార నటి అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి తోడు బాలీవుడ్ హాట్ బ్యూటీగా ఈమెకున్న పేరు క్రేజు వేరనే చెప్పాలి. అయితే ఈ భామ ఉప్పుడు కేవలం ఎక్స్‌పోజింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలే కాక పాత్రకి ప్రాధాన్యమున్న సినిమాలను కూడా ఓకే చేస్తుంది. దీంతో ప్రేక్షకుల గుండెల్లో మంచి నటిగా ముద్ర వేసుకుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ కి హాట్ బ్యూటీ అంటే మరో పేరు గుర్తురాకుండా ఉండే భామే సన్నీలియోన్ అని చెప్పాలి.
ఇప్పుడు ప్రస్తుతం తనకున్న ఇమేజ్ ను దశల వారీగా మార్చుకుంటూ వచ్చిన ఆమె.. ఎట్టకేలకు తన తీరుతో అందరి అభిమానాన్ని దోచుకోవటమే కాదు.. గౌరవ మర్యాదల్ని దక్కేలా చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ చురుగ్గా ఉంటూ.. తన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పడు ఆమె పెట్టే పోస్టులు చూసినప్పుడు సన్నీలో ఇంతటి హోమ్లీ ఉమెన్ ఉందా? అన్నంతలా కొందరు ఆశ్చర్యపోయేవారే ఎక్కువని చెప్పాలి.
ప్రస్తుతం కరోనా భయాందోళనల నేపథ్యంలో సెలబ్రిటీలు ఎవరికి వారు తమ షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకుని మరి ఇళ్ళకే పరిమితమయ్యారు. తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని వాళ్ళసోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా పంచుకుంటున్నారు. ఇక ఎవరికి తోచిన రీతిలో వారు పోస్టులు పంపుతున్నారు. కరోనాతో కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఈ ఫ్యామిలీ కాస్త ఆటవిడుపుగా ఉండేందుకు వీలుగా తాజాగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించిన ఫోటోను కూడా ఈమె షేర్ చేస్తూ.. నా పిల్లలు ఇలా మాస్కులు ధరించి ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ తప్పడం లేదు ఇలా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అంటూ ఆమె మెసేజ్ ద్వారా తెలిపారు. ఇది ఇప్పుడుచాలా అవసరమని పేర్కొన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: