ఆమె వక్షోజాలపై ఛండాలంగా కామెంట్ చేశాడు..!

Edari Rama Krishna
ఈ మద్య ఆడవాళ్లను లైంగికంగా వేధించినా..అత్యారాచారలు, హత్యలకు పాల్పపడినా కఠినంగా శిక్షలు విధిస్తున్నారు.  అయితే చట్టాలు ఎంత కఠినంగా వ్యవహరించినా..కొంత మంది కామాంధులు మాత్రం ఆడవాళ్లపై అరాచకాలకు పాల్పపడుతూనే ఉన్నారు.  సామాన్య మహిళలపైనే కాదు సెలబ్రెటీలు సైతం లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.  ఇటీవల బాలీవుడ్ లో మీటూ ఉద్యమంతో ఎంతో మంది నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ భాగోతాలు బట్టబయలు అయ్యాయి.  తనూ శ్రీ దత్తా మీటూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 

ఇక తెలుగు లో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.  తాజాగా ఇప్పుడు బాలీవుడ్ లో ఓ నటి  వక్షోజాలపై వల్గర్ కామెంట్స్ చేసిన కమెడియన్ వీడియో వైరల్ అవుతుంది.   వివరాల్లోకి వెళితే.. కమెడియన్ వరుణ్ గ్రోవర్  ‘సూపర్’సినిమాలో నటించిన అయేషా టాకియాని ఉద్దేశిస్తూ..ఓ కార్యక్రమంలో కామెడీ చేస్తూ..ఓ విషయంపై ఉదహారణగా..''అవి ఎలా బయటకి వస్తున్నాయంటే అయేషా టాకియా వక్షోజాల మాదిరిగా'' అంటూ నోరు జారారు.

ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉండటంతో..అక్కడ ఉన్నవారు కామెడీగా నవ్వారు...ఎవరూ అభ్యంతరం కూడా చెప్పలేదు.  అయితే ఇది జరిగి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది..తాజాగా ఈ వీడియోను బాలీవుడ్ దర్శకుడు అశోక్ పండిట్ షేర్ చేయడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 'ఆడవాళ్లంటే గౌరవం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు.. సోకాల్డ్ కమెడియన్' అంటూ వరుణ్ పై ఫైర్ అయ్యారు. ఓవైపు మీటు ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వీడియో బాలీవుడ్ లో వైరల్ గా మారింది. మహిళా సంఘాలు, సినీ నటులు ఫైర్ అవుతున్నారు. 
Silence of @AzmiShabana ji @RichaChadha @ReallySwara @nanditadas on this misogynistic statement by @varungrover Where he literally abuses & molests @Ayeshatakia is sad. I appeal to all those who respect d dignity and respect of women to name and shame this so called comedian. pic.twitter.com/MsdThLMKH4

— Ashoke Pandit (@ashokepandit) April 24, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: