తల్లి మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..?

Anilkumar
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్య సమస్యలతో బుధవారం ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈమె మరణ వార్త విన్న సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇందిరా దేవికి నివాళులు అర్పించారు .అయితే  పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కొనసాగిన ఈమె అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు అభిమానులు పాల్గొన్నారు.ఇదిలావుంటే ఇక ఈ క్రమంలోనే మహాప్రస్థానంలో మహేష్ బాబు చేతుల మీదుగా ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.అయితే మహేష్ బాబు

 తన తల్లిని చూసి ఎంతో ఎమోషనల్ అవుతూ తాను నిర్వర్తించాల్సిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశారు. ఇకపోతే తన తల్లి మరణం తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇందిరా దేవి స్వగృహాన్ని  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ష్ బాబు ఆమె పేరిట ఒక అనాధాశ్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారట.అయితే ఈ క్రమంలోనే ఇంత బాధలో కూడా  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  తన వంతు సాయంగా తన తల్లి పేరిట ఇలాంటి ఓ గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
 హిందూ సంప్రదాయాల ప్రకారం మహాప్రస్థానంలో తన తల్లి అంత్యక్రియలను పూర్తి చేశారు.ఇక  ఇందిరాదేవి రమేష్ బాబు మహేష్ బాబు అనే ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చారు.అయితే ఈ క్రమంలోనే రమేష్ బాబు సైతం కొన్ని నెలల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.ఇక  ఆ బాధ నుంచి ఇంకా  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు బయటపడకనే ఇలా ఇందిరాదేవి మరణ వార్త మహేష్ బాబు కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖ సాగరంలోకి నెట్టింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: