ఫేస్బుక్ భారత పబ్లిక్ పాలసీ హెడ్.. ఇక రాజకీయాలలోకి..!
ఫేస్‌బుక్‌కి రాజీనామా చేసిన అంఖీ దాస్ ఇకపై ప్రజాసేవలోకి రానున్నట్లు వీడ్కోలు సమావేశంలో తెలిపారు. 2011లో సంస్థలో చేరినప్పటి తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. దేశంలో ప్రజలను కలిపే దిశగా మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఓ అద్భుతాన్ని అందించిన మార్క్ జూకర్ బర్గ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.