తిరుమల బాలాజీ ఆలయానికి బంగారు తాపడం?

Chakravarthi Kalyan
తిరుపతి వెంకటేశ్వరుని బంగారు కళ రాబోతోంది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు త్వరలో ప్రారంభించనున్నారు. {{RelevantDataTitle}}