రిలాక్స్ అవుతున్న ముసలి.. చూస్తే గుండె ఆగాల్సిందే..!!

Purushottham Vinay
ఇక సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగినప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కాని అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల వీడియోలు ఇంకా అలాగే ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ చక్కర్లు కొడుతుంటాయి.మరీ ముఖ్యంగా క్రూర జంతువుల వేటకు సంబంధించినవి బాగా వైరల్ అవుతుంటాయి. పులి, సింహం, చిరుత, ఇంకా అలాగే మొసలి వేట మాములుగా ఉండదు. చాలా ఎక్కువ భయానకంగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే.. మనం మొసలిని టీవిల్లోనో లేక దూరం నుంచో కనుక చూస్తేనే దెబ్బకు భయంతో వణికిపోతాం. అటువంటిది దగ్గరకెళ్లి చూస్తే వామ్మో ఇంకేమైనా ఉందా.. భయంతో గుండె ఆగిపోయి పై ప్రాణం పైనే పోతుంది. తాజాగా ఓ సముద్ర తీరం దగ్గర ఓ పెద్ద మొసలి ఎంచక్కా సేద తీరుతోంది. ఇక దాన్ని చూసేందుకు జనాలు దగ్గరకి వెళ్లారు. ఇంకేముంది ఒక్కసారిగా వారికి ఫ్యూజులు ఔట్ అవ్వడం జరిగింది.


కాని ఎందుకో తెలుసా? అదొక కేవలం బొమ్మ మాత్రమే. ఎక్కడో ఓ వ్యక్తి.. సముద్రపు ఒడ్డున మొసలి రూపంలో  వుండే శాండ్ ఆర్ట్ అనేది వేశాడు. ఇక దాన్ని చూస్తే అత్యత్భుతంగా ఉంటుంది మరి. అచ్చం మొసలి నిజంగా అక్కడ ఉన్నట్లుగా అతడు దింపాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతుంది. ఇక ఇంతటి కళాఖండాన్ని సృష్టించిన ఆ వ్యక్తిపై నెటిజన్లు వరుసపెట్టి ప్రశంసలు కురిపిస్తూ శభాష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోకు లక్షల కొద్దీ లైకులు ఇంకా అలాగే వ్యూస్ అనేవి వచ్చి పడుతున్నాయి. ఇక లేట్ ఎందుకు వైరల్ అవుతున్న ఈ వీడియోని సోషల్ మీడియాలోకి వెళ్లి మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: