టాప్ 7తో రికార్డు సృష్టించిన మెగా హీరోస్.. మామూలు మిషయం కాదు..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇప్పటివరకు విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 7 లిరికల్ వీడియో సాంగ్స్ లు కూడా మెగా హీరోలవే ఉండడం విశేషం. మరి ఆ సాంగ్స్ ఏ సినిమాలోవి ..? ఎన్ని వ్యూస్ తో ఏ స్థానంలో నిలిచాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మూవీలోని చిక్రీ చిక్రీ సాంగ్ కి విడుదల ఆయినా 24 గంటల్లో 29.19 మిలియన్ వ్యూస్ దక్కాయి.

పవన్ కళ్యాణ్ హీరోగా రాశి కన్నా , శ్రీ లీల హీరోయిన్లుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోని దేక్లేంగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 28.53 మిలియన్ వ్యూస్ దక్కాయి.

అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీలోని కిస్సిక్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీలోని నానా హైరానా సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీలోని దొప్ సాంగ్కు విడుదల అయిన 24 గంటల్లో 23.44 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని ఆసుర హారాణం సాంగ్ కి 19.93 మిలియన్ వ్యూస్ దక్కాయి. 

పవన్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు మూవీలోని మాట వినాలి సాంగ్ కి 19.51 మిలియన్ వ్యూస్ దక్కాయి.

ఇలా విడుదల 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 7 తెలుగు సాంగ్స్ లలో అన్ని మెగా హీరోస్ మూవీలలోని సాంగ్స్ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: