బుల్లి పిట్ట: తక్కువ ధరలో 8GB మొబైల్.. ఇదే..!!

Divya
ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కు ఎక్కువ ధరలు పెట్టాలంటే కాస్త ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతి తక్కువ ధరలకు పలు బ్రాండెడ్ మొబైల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి వాటిలో INFINIX -HOT -12 PRO మొబైల్ కూడా ఒకటి ఈ మొబైల్ భారీ ఆఫర్ తో అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ కేవలం 8GB ర్యామ్ మాత్రమే కాకుండా..5 GB వర్చువల్ ram ను కూడా కలిగి ఉంటుంది. అందుచేతనే ఈ మల్టీ టాస్కింగ్ మరింత స్మూత్ గా ఉంటుంది ఈ మొబైలు స్మార్ట్ మొబైల్ యొక్క ధర, ఫ్యూచర్ వంటి వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

INFINIX HOT -12 PRO:
ఇన్ఫినిక్స్ నుండి విడుదలైన ఈ స్మార్ట్ మొబైల్ ద్వారా బేసిక్ వేరియంట్ లో..6GB+64GB మెమొరీ గల మొబైల్ మాత్రం రూ.10,999 కాగా, 8GB+128GB స్టోరేజ్ గల వేరియంట్ మొబైల్ ధర రూ.11,999 రూపాయలు మాత్రమే ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ జరుగుతోంది. ఈ మొబైల్ సిటీ బ్యాంక్ ఎటిఎం ద్వారా తీసుకున్నట్లు అయితే 10% డిస్కౌంట్ లభిస్తుంది.

INFINIX HOT -12 PRO స్పెసిఫికేషన్;
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే ని వాటర్ డ్రాప్ నోట్ డిజైన్ తో తయారు చేయబడింది. ఈ స్మార్ట్ మొబైల్ వేగవంతంగా UNISCO T616 ఆక్టో కోర్ ప్రాసస్ తో కలదు. అలాగే ఇందులో రెండు వేల మొబైల్స్ ని ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా జత చేసుకునే సదుపాయం కూడా కలదు ఇక కెమెరా విషయానికి వస్తే.. రియల్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాగా ఉన్నది అలాగే 8 mp సెల్ఫీ కెమెరా కూడా అందిస్తోంది. ఈ మొబైల్ టైపు సి చార్జింగ్ పోర్టు కూడా కలదు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలదు బ్యాటరీ విషయానికి 5000 MAH సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: