బుల్లి పిట్ట: భారత్ లో 6 వేల రూపాయలకే ప్రముఖ బ్రాండెడ్ మొబైల్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన ఐటెల్ బ్రాండెడ్ నుంచి భారత్లోకి త్వరలోనే కొన్ని స్మార్ట్ మొబైల్స్ రానున్నాయి.. 4g lte కనెక్టివిటీ, ఐపీఎస్ డిస్ప్లేతో మొబైల్ని విడుదల చేస్తోంది. ఇక అంతే కాకుండా వీరికి పేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.. ఇతర అ స్పెసిఫికేషన్ తో మొబైల్లోనూ విడుదల చేస్తున్నారు.. అది కూడా 6,000 వేల రూపాయల లోపు ధరతో ఈ మొబైల్ (itel A27) విడుదల చేయడం జరుగుతోంది.. టిఫిన్ ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1).itel A27:
 ఈ మొబైల్ 2gb +32 gb స్టోరేజ్ మెమొరీతో కలదు.. ఈ మొబైల్ ధర ఆరువేల రూపాయలు.. ఇందులో బ్లూ, సిల్వర్, మరో రెండు ఇతర కళాశాలలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ మొబైల్ కేవలం ఆఫ్ లైన్ స్టోర్ లో మాత్రమే అందుబాటులో కలదు.

2).itel A27 స్పెసిఫికేషన్స్:
ఈ మొబైల్ 5.45 అంగుళాల fw+IPS డిస్ప్లే తో కలదు అంతేకాకుండా క్వాడ్ కోర్ 1.4 ప్రాసెస్ తో కలదు. ఇక 2 జిబి ర్యామ్,32 gb ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ మొబైల్ లో విడుదల చేసింది.. ఇక ఈ మొబైల్ స్టోరేజ్ లో పెంచుకునే అందుకు మెమొరీ కార్డు వేసుకుని సదుపాయాన్ని కూడా సమకూర్చింది ఐటెల్ బ్రాండ్.


ఇక ఈ మొబైల్ కెమెరా విషయానికొస్తే బ్యాక్ సైడ్ 5 మెగా పిక్సెల్.. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా 2 మెగాఫిక్సల్ గా ఉన్నది.. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు, ఇతర ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచింది.ఇక బ్యాటరీ విషయానికి వస్తే..4,000 MAH సామర్థ్యం కలదు. ఇక ఇది ఆండ్రాయిడ్ 11 గా ఉండబోతోంది.. ఇక ఇందులో వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం కనెక్టివిటీ వంటివి ఆప్షన్లను కూడా ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: