బుల్లి పిట్ట: అతి తక్కువ ధరకే డబల్ డోర్ ఫ్రిడ్జ్.. అమెజాన్..!

Divya
అమెజాన్ సంస్థ వారి ప్రొడక్ట్స్ పై భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ నుంచి అనేకమైన డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లను అతి తక్కువ ధరలకే మనకు లభిస్తున్నది.
ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోదు ఎటువంటి ఒక ఫ్రిడ్జ్ ఎంత అవసరమో అలాంటి వృద్ధులను అమెజాన్ సంస్థ అందిస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
1). సాంసంగ్ -253 లీటర్స్ ఫ్రిడ్జ్:
అమెజాన్ సంస్థ మనకు ఈ రెండు వందల యాభై మూడు లీటర్ల ఫాస్ట్ ఫ్రిడ్జ్ ను రూ.24,990 రూపాయలకే లభిస్తోంది. ఇందులో డబల్ డోర్ ఫ్రిడ్జ్ తో పాటు 2 స్టార్ తో లభిస్తుంది. ఈ ఫ్రిడ్జ్ లోపల ఎటువంటి వస్తువునైనా తొందరగా చల్లబరుస్తుంది.
2). పానాసోనిక్ 307 లీడర్స్ ఫ్రిడ్జ్:
అమెజాన్ సంస్థ 307 లీటర్ల సామర్ధ్యం గల ఫ్రిజ్ ను మనకు.. రూ.29,990 రూపాయలకే అందిస్తోంది. ఈ ఫ్రిడ్జ్ 3 స్టార్ రేటింగ్ తో కలదు. ఈ ఫ్రిజ్జు కు ఎలాంటి స్టెబిలైజర్ తో పని లేకుండనే వర్క్ చేస్తుంది. ఇందులో సిక్స్ టీన్ ఏజ్ వరకు ఉపయోగించుకునే అరలు కలవు లోపల.
3). హయ్యర్-258 లీటర్లు గల ఫ్రిడ్జ్:
అమెజాన్ సంస్థ 258 మీటర్ల సామర్థ్యం గల ఫ్రిడ్జ్ ను 22,990 అందించనుంది. ఈ డబల్ డోర్ ఫ్రిడ్జ్ 3 స్టార్ రేటింగ్ కలదు. ఇక ఈ ఫ్రిడ్జ్ కూడా లోపల వస్తువులను తొందరగా చల్లబడుతుంది.
4). ఎల్ జి-260 లీటర్లు గల ఫ్రిడ్జ్:
ఇక ఈ ఫ్రిజ్ ను అమెజాన్ సంస్థ 27,090 రూపాయలకే మనకు అందిస్తుంది. ఇది కూడా త్రీ స్టార్ రేటింగ్ తో కలదు. ఈ ఫ్రిడ్జ్ కూడా లోపలి వస్తువులను అతి తొందరగా చల్లబరుస్తుంది. ఫీజు కూడా ఎటువంటి స్టెబిలైజర్ అవసరం ఉండదు.
అమెజాన్ సంస్థ వీటన్నిటినీ అతి తక్కువ ధరకే మనకి అందిస్తోంది. ఎవరైనా కొత్త ఫ్రిజ్ ఆలోచన ఉన్న వారు ఈ ఆఫర్లను చేసి తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: