బుల్లి పిట్ట: త్వరలోనే అతి తక్కువ ధరకే ఎల్ఈడి టీవీలు..!
ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సేల్ నుండి ఫ్లిప్కార్ట్ మనకు Blaupunkt బ్రాండ్ నుంచి ఎల్ఈడి టీవీ పైన అత్యంత భారీ ఆఫర్ను ప్రకటించింది..Blaupunkt BLA32AH410 మోడల్ నెంబర్ కలిగిన ఫ్యామిలీ సిరీస్ నుంచి ఎల్ఈడి టీవీ పై ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో మనం ఏకంగా 55 శాతం డిస్కౌంట్ తో పొందవచ్చు. అంటే ఈ టీవి మనకు కేవలం రూ.7,999 కే లభించనుంది.. ఈ టీవీ గురించి మనకు ఫ్లిప్కార్ట్ లో కమింగ్ సూన్ అని ట్యాగ్ తో చూపిస్తోంది..
ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, మీ టీవీని cpu కూడా కనెక్ట్ చేసుకునే విధంగా ఒక వీజీఏ పోర్ట్ కూడా అమర్చబడి ఉంటుంది. ఈటీవీలో 2HMDI, 2USB , 30 W సౌండ్ , ఏ ప్లస్ గ్రేడ్ డి ఎల్ ఈ డి ప్యానల్ తో కూడా ఈ టివి మనకు లభిస్తుంది. అంతేకాదు అతి తక్కువ ధరకే ఇన్ని ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ ఎల్ఈడి టీవీ రావడం ఇదే మొదటిసారి. ఈటీవీ ని ఫ్లిప్కార్ట్ సేల్ యాక్సిస్ బ్యాంకు లేదా ఐ సి ఐ సి ఐ డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి దాదాపుగా పది శాతం డిస్కౌంట్ ఆఫర్ కూడా లభించింది. నో కాస్ట్ ఇఎంఐ ద్వారా కూడా మీరు ఈ టీవీ ని కొనుగోలు చేయవచ్చు.