టివి: కోరిక తీర్చమంటూ అనసూయని టార్చర్ పెడుతున్న డైరెక్టర్..!

Divya
తెలుగు బుల్లి తెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ కూడ ఒకరు..గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. యాంకర్ కాకముందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది అనసూయ.. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి వచ్చిందో అక్కడ హాట్ యాంకర్ గా పేరు సంపాదించింది.. ఆ సమయంలోనే పలు సినిమాలలో(రంగస్థలం, క్షణం, యాత్ర, పుష్ప, విమానం) కీలకమైన పాత్రలో నటించి మరింత క్రేజ్ అందుకుంది.. దాదాపుగా ఇప్పుడు ఏడాదికి నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది అనసూయ.. దీంతో ఇతర భాషలలో కూడా అవకాశాలు రావడంతో బుల్లితెర యాంకర్ కి గుడ్ బై చెప్పేసింది..

ఒక్కో చిత్రానికి కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటోంది అనసూయ..నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పైన విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది.. తాజాగా యాంకర్ అనసూయ ను ఒక టాప్ డైరెక్టర్ టార్చర్ చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి.. అనసూయ పైన ఆ డైరెక్టర్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం.. తాను అడిగిన కోరికను తీరిస్తే అనసూయకు అదిరిపోయే క్యారెక్టర్ ఇస్తానని ఆ డైరెక్టర్ అనసూయను వేధిస్తూ ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి..

అయితే ఈ విషయం పైన అనసూయ ఆ డైరెక్టర్కు దిమ్మతిరిగేలా సమాధానం చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కూడా అనసూయని తన కోరిక తీర్చమంటు వేధిస్తున్నారట ఆ డైరెక్టర్.. లేకపోతే తన కెరియర్నే నాశనం చేస్తానంటూ అప్పటివరకు తాను నిద్రపోను అంటూ ఆ డైరెక్టర్ బెదిరిస్తున్నారట.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం అనసూయ గురించి వైరల్ గా మారుతోంది. అనసూయ అభిమానులు మాత్రం అనసూయని వేధిస్తున్న ఆ డైరెక్టర్ ఎవరబ్బా అంటూ తెగ వెతికేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: