టీవీ: అనసూయ పరువు తీస్తున్న చలాకి చంటి..?

Divya
యాంకర్ అనసూయ తన అందంతో పాటు తన మాటలతో కూడా ఎప్పుడు గట్టిగానే స్పందిస్తూ ఉంటుంది. ఇక బుల్లితెరపై వెండితెర పై తన చేసే హంగామా అంతా ఇంతా ఉండదు. ఇక తాజాగా తను తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్ల చేతులు దారుణంగా ట్రోల్ కు గురయింది. ఇక మరికొందరైతే ఏకంగా ఓల్డ్ గా కనిపిస్తున్నావు అంటూ కామెంట్లతో నానా హంగామా చేశారు. అనసూయ మీద ఎప్పుడూ కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అనసూయ అందం మీద జబర్దస్త్ లో కొన్ని సెటైర్లు కూడా వస్తూ ఉంటాయి.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో చలాకి చంటి అనసూయ అందం గురించి సెటైర్లు వేయడం జరిగింది. తానేదో మూలికలు ఇస్తున్నాడట.. ఇలా అనసూయ కూడా తన వద్దకు వచ్చి రోజురోజుకీ తన అందాన్ని పెంచుకుంటూ వస్తోంది అని ఒక మూలిక అడిగిందట. దీంతో అనసూయ చాలా మురిసిపోయింది కానీ అంతలోనే శాంతి ఒక సెటైర్లు వేయడం జరిగింది. ఆమెకు ఒక మూలిక ఇచ్చాను దీంతో ఆమె అందం రోజురోజుకు పెరుగుతోందని ఉన్నది అని పరుగులు తీశారు. దీంతో అనసూయ మొహం మాడిపోయినట్టు గా కనిపిస్తోంది.
కానీ అనసూయ మాత్రం తన అందాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ చాలానే కష్టపడుతోంది.. ఇక అప్పుడప్పుడు కొన్ని వర్కౌట్ లు,  యోగాలు వంటివి చేస్తూ చాలా బిజీగా ఉంటోంది. ప్రతి రోజు కూడా వర్కౌట్లు చేసుకుంటూనే తన భర్తతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇక తన ఫిజిక్ ను కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు తన లుక్ ని మార్చుకుంటూ ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంటుంది. చివరిగా అనసూయ ఖిలాడి చిత్రంలో నటించింది. ఇక ఇందులో విభిన్నమైన గెటప్పుల్లో ప్రేక్షకులను బాగా అలరించింది అని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా దర్జా సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: