ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్ ఇన్నింగ్స్ లో ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
ఇప్పటికే (ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా ఎన్నో ఇన్నింగ్స్ లలో కొన్ని జట్లు అత్యంత తక్కువ స్కోరులను నమోదు చేశాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు (ఐ పీ ఎల్) హిస్టరీలో అత్యల్ప స్కోర్ వచ్చిన టాప్ 10 ఇన్నింగ్స్ లు ఏవో తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు మరియు కోల్కతా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు కేవలం 49 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది. ఇదే (ఐ పీ ఎ) చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోర్. కొంత కాలం క్రితం రాజస్థాన్ మరియు బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ జట్టు కేవలం 58 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఢిల్లీ మరియు ముంబై మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఓ మ్యాచ్ జరగగా ఇందులో ఒక ఇన్నింగ్స్ లో ఢిల్లీ 66 పరుగులు మాత్రమే చేసింది.

ఇక కోల్కతా మరియు ముంబై మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో కోల్కత్తా జట్టు  67 పరుగులు మాత్రమే చేసింది. ఇక పంజాబ్ మరియు పుణె మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 73 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై మరియు ముంబై మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో చెన్నై జట్టు కేవలం 79 పరుగులు మాత్రమే చేసింది. లక్నో మరియు గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది.  

ముంబై మరియు హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 87 పరుగులు మాత్రమే చేసింది. ఇకపోతే ఈ రోజు గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 89 పరుగులు మాత్రమే చేసింది. ఇక కొంత కాలం క్రితం సన్రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ల మ్యాచ్ జరగగా ... అందులో సన్రైజర్స్ హైదరాబాద్ టీం కేవలం 96 పరుగుల మాత్రమే చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ipl

సంబంధిత వార్తలు: